Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ ఎన్నికలు : పుంగనూరు, పూతలపట్టుల్లో బీభత్సం.. దాడులతో అట్టుడికిన నియోజకవర్గాలు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
Local body election nominations in Andhra Pradesh, particularly in Punganur, Chittoor, and Puthalapattu, have turned violent between TDP and YSRCP workers.
The clashes involved physical altercations, property damage, and the use of force by police to control the situation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన రోజునే.. రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో అయితే నామినేషన్లు వేయటానికి వచ్చిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు నడి రోడ్లపైనే .
పుంగనూరులో నామినేషన్లు వేయటానికి వచ్చిన వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను.. నడి రోడ్డుపైనే అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు. రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా దాడులకు తెగబడ్డారు. కర్రలతో బీభత్సంగా కొట్టుకున్నారు. మందు బాటిళ్లు విసురుకుంటూ రోడ్లను చేశారు. ఒకరిపై ఒకరు దాడులతో రోడ్డుపై ఉన్న బైక్స్ కార్లు దెబ్బతిన్నాయి. టీడీపీ అనుచరులు దాడి చేశారంటూ వైసీపీ వాళ్లు ఆందోళనకు దిగారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)