Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏపీ కోసమే ‘కన్నెపల్లి’ బంద్!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
BRS primary secretary RS Praveen Kumar alleged that Chief Minister Revanth Reddy halted the Kannepally motors to please his mentor Chandrababu Naidu and benefit Andhra Pradesh.
He criticized the Congress government for the state's drought, claiming the Medigadda barrage pillar collapse was a conspiracy and that 734 TMC of Godavari water was lost to the sea due to government incompetence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తన గురువు చంద్రబాబు మెప్పు కోసం, ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కన్నెపల్లి మోటర్లను బంద్ పెట్టి నీళ్లను ఎత్తిపోయలేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎల్ నినో శాపం ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ , కరువుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు.
గురువారం ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్సాగర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌పై కక్షతోనే మేడిగడ్డ బరాజ్‌లో కుంగిన పిల్లర్‌కు మరమ్మతులు చేయడం లేదని ఆర్ఎస్పీ దుయ్యబట్టారు. 50 రోజుల్లో కేవలం రూ.30 కోట్లతో కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లు ఎత్తిపోసి కరువును తరిమికొట్టే అవకాశాన్ని వదులుకొని, క్రాప్‌హాలిడే ప్రకటించడం వ్యాఖ్యానించారు. మేడిగడ్డ బరాజ్ అందుబాటులో ఉంటే కరువు వచ్చే అవకాశమే లేదని చెప్పారు. తన గురువు ప్రాపకం కోసం తెలంగాణ రైతుల ప్రయోజనాలను బలిపెట్టడం మండిపడ్డారు. కాంగ్రెస్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)