Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
యాసంగి సాగు బంద్
By NT News telugu||7 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The Telangana government, led by Chief Minister Revanth Reddy, has advised against cultivating crops during the Yasangi season due to severe water and power shortages exacerbated by El Nino. The state government has stated it cannot provide irrigation or electricity to farmers and has appealed to the central government for financial assistance and power support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
అనుకున్నదంతా అయ్యింది! సర్కార్ చేతులెత్తేసింది!! నదులు ప్రవాహాలతో హోరెత్తినప్పుడు చుక్క నీరెత్తకుండా ఆంధ్రా చంద్రబాబు కోసం కింది రాష్ర్టానికి వాడుకోమని వదిలేసి.. ఇప్పుడు తన వైఫల్యాన్ని ఎల్ నినో పైకి నెట్టేస్తున్నది రేవంత్ సర్కార్. భజన మీడియా దానికి చిడతలు వాయిస్తున్నది. బహుశా దేశ చరిత్రలో సొంత రాష్ట్రంలో పారే నీటిని పక్క రాష్ర్టానికి దానమిచ్చి ఇంతటి పాల్పడిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా ఉండి ఉండదు.
ఇటు కాళేశ్వరం బాగు చేసి నీటిని ఎత్తి పోయకుండా ఉత్తర తెలంగాణను, అటు అర కిలోమీటర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణను ఈ సర్కార్ నిలువునా ముంచింది. నీళ్లన్నీ వెళ్లిపోయాక, అంతా అయిపోయాక పాలమూరు పంపులు నడిపి