Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏపీ కుట్రలు, కాంగ్రెస్ మోసాలపై నల్లగొండ నగారా
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
BRS నాయకులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KCRB) ఛైర్మన్ను కలిసి, ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్కు తాగునీటి ముప్పు వాటిల్లుతుందని, ఏపీ చేస్తున్న నీటి దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన బోర్డు ఛైర్మన్, త్వరలో జరిగే పూర్తి స్థాయి బోర్డు మీటింగ్లో ఈ అంశంపై చర్చిస్తామని హామీ ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నీళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న , కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సమరానికి సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే నాగార్జునసాగర్ వద్ద చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో హైదరాబాద్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు తీరని ముప్పువాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేసింది. తక్షణమే ప్రాజెక్టు పనులను నిలిపివేయించాలని, ఏపీ జలదోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రులు…
నాగార్జునసాగర్ జలాశయం నుంచి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు వాటర్గ్రిడ్ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగర ప్రస్తుత, భవిష్యత్తు తాగునీటి భద్రతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉన్నదని జగదీశ్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర విచారణ జరిపించాలని కేఆర్ఎంబీని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే కాదని, కోట్లాది ప్రజల జీవనాధారమని గుర్తుచేశారు. నాగార్జునసాగర్లో దిగువ స్థాయిల నుంచి నీటిని తరలించేలా పల్నాడు ప్రాజెక్టు నిర్మించడం హైదరాబాద్ భవిష్యత్తుకు తీవ్ర విఘాతమని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)