Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏపీకి సాగర్ ధారాదత్తం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీకి పూర్తిగా వదిలేసినట్లుగా కనబడుతున్నదని ఈ నివేదిక పేర్కొంది.
ఏపీ సర్కార్ జలాశయానికి గండికొట్టి జలాలను ఇష్టారీతిగా తరలిస్తోందని, అదే సమయంలో రేవంత్ సర్కార్ స్పందించకపోవడం దానికి నిదర్శనంగా నిలుస్తోందని వివరించింది.
గతంలో ఏపీ సర్కార్ సాయుధ బలగాలతో డ్యామ్పైకి వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన సంగతి, ఆ తరువాత కేంద్రం సీఆర్పీఎఫ్ను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా నివేదించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా ఏపీకి వదిలేసినట్టే కనబడుతున్నది. మూడేండ్లు గడిచినా స్వాధీనం చేసుకొనేందుకు కనీస ప్రయత్నాలే చేయకపోవడం దానికి బలం చేకూరుతున్నది. మరోవైపు సాగర్ జలాలను ఏపీ ఇష్టారీతినా వ్యవహరిస్తున్నా ఇక్కడి పాలకులు చోద్యం చూస్తున్నారు. టెయిల్పాండ్ జలాలను రాత్రికి రాత్రి గతంలో మళ్లించుకుపోగా, వాటర్గ్రిడ్ పేరిట ఏపీ సర్కార్ ఏకంగా జలాశయానికే . ఆ పనులను ఇప్పుడు ముమ్మరంగా చేపడుతున్నది. కానీ ఏ మాత్రం పట్టింపు లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. ప్రాజెక్టును అప్పగించబోమంటూ…
నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణ తెలంగాణ, శ్రీశైలం డ్యామ్ నిర్వహణ, మెయింటనెన్స్ను ఏపీ సర్కార్ చూడాల్సి ఉన్నది. రాష్ట్ర పునర్విభజన నాటి నుంచీ ఇదే విధానం కొనసాగుతున్నది. ఆ ప్రాజెక్టుల నిర్వహణను, మరమ్మతులు, నీటి విడుదల పనులను ఆ రాష్ర్టాలే పర్యవేక్షిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి వేళ ఏపీ సర్కార్ నాగార్జున సాగర్ డ్యామ్పైకి వచ్చి అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, సాగర్ కుడికాలువ హెడ్రెగ్యులేటరీ, 13వ నంబర్ వరకు ఉన్న గేట్లను ఆక్రమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కేంద్ర జల్శక్తి శాఖ జోక్యం చేసుకొని సాగర్ డ్యామ్పై సీఆర్పీఎఫ్ బలగాలను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)