Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీలో నామినేషన్ల గడువు పెరిగే ఛాన్స్ ఉన్న మున్సిపాలిటీలు ఇవే !
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
The Supreme Court of India issued key directives regarding the Andhra Pradesh local body elections, including extending the nomination deadline by 48 hours in areas where candidates were blocked.
The court ordered the state election commission to decide on complaints by October 22, 2023, and refrained from postponing the elections entirely.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 17 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో తమ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని వైసీపీ సుప్రీంను సంగతి తెలిసిందే. వైసీసీ దాఖలు చేసిన ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 25 వరకు పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఏపీ ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. నామినేషన్లు వేయని చోట 48 గంటల సమయం పెంచాలని సూచించింది. అభ్యర్థుల భద్రతకు డీజీపీ అన్ని చర్యలు తీసుకోవాలని -సుప్రీంకోర్టు ఆదేశించింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)