Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీలో తుఫాన్‌తో హైదరాబాద్ సిటీకి ఒరిగేది ఏమీ లేదు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The India Meteorological Department issued an orange alert for Hyderabad and surrounding districts starting October 27 due to Cyclone Arnab.
However, experts predict only 2 to 5 cm of rain, which will provide temporary relief but will not significantly replenish groundwater or fill reservoirs.
The city is currently facing severe drought conditions, with October rainfall 37 percent below normal in Hyderabad district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
‘అర్నబ్’ తుఫాను ప్రభావంతో అక్టోబర్ 27 నుంచి వర్షాల కురుస్తాయని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో సిటీ జనాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నాన్-స్టాప్ ముసురు లేదా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందనడంతో ఎల్‌నినో ఎఫెక్ట్ తగ్గుతుందని అనుకుంటున్నారు. కానీ, వర్షం 2 నుంచి 5 సెం.మీ వరకే పడొచ్చని, దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు.
ఈ వర్షం డ్రైనేజీలు, నాలాల్లో కొట్టుకుపోతుందని, భూమిలోకి ఇంకడానికి, లేదా భూగర్భ జలాలు పెరిగి లోటును తగ్గించే ఛాన్స్ లేదంటున్నారు. తుఫాను తూర్పు వైపు కేంద్రీకృతమై ఉండటం వల్ల రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం లేదంటున్నారు. కేవలం పొడి వాతావరణం నుంచి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుందని చెప్తున్నారు. ఎల్‌నినో సిటీపై పంజా విసిరింది. దీని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే గత పదేం డ్లలో క్యూర్ పరిధిలో ఎన్నడూ లేనంత లోటు వర్షపాతం నమోదైంది. అక్టోబర్ నాటికి సాధారణం కంటే చాలా తక్కువ నమోదు కావడంతో గ్రౌండ్ వాటర్ దారుణంగా పడిపోతున్నది. గతేడాది సిటీలో ఫుల్లు వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండగా.. ఈ సారి…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)
