Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
EPFO | పీఎఫ్ డబ్బుల విడతలవారీ ఉపసంహరణకు ఈపీఎఫ్‌వో ఆమోదం.. ఉద్యోగికి ఏం లాభం..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ నిధులను ఒకేసారి కాకుండా విడతలవారీగా ఉపసంహరించడానికి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (Systematic Withdrawal Plan) కు ఆమోదం తెలిపింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం కూడా ఈ ప్లాన్‌కు ఆమోద ముద్ర వేసింది.
దీని ప్రకారం ఉద్యోగులు ఎప్పుడు ఎంత కావాలో అంతే ఉపసంహరించుకునే వీలు కలుగుతుంది, అలాగే ఖాతా ఇనాక్టివ్ అవ్వడం మరియు వడ్డీ రాకపోవడం వంటి పాత సమస్యలు తగ్గుతాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
EPFO : రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల (Employess) పీఎఫ్ నిధుల ఉపసంహరణకు సంబంధించి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ తర్వాత తమ పీఎఫ్ డబ్బుల (PF amount) ను ఒకేసారి కాకుండా విడతలవారీగా ఉపసంహరించకునేందుకు వీలు కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (Systematic Withdrawal Plan) కు ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులు ఒకేసారి కాకుండా విడతల వారీగా తమ పీఎఫ్ నిధులను ఉపసంహరించుకునే వీలు కలుగుతుంది.
ఓ వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో కూడబెట్టిన నిధిని రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి కాకుండా విడతలవారీగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తీసుకొచ్చిన సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం కూడా ఇవాళ (గురువారం) ఆమోద ముద్ర వేసింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఈ పథకం కింద తన పీఎఫ్ డబ్బుల్లో ఎప్పుడు ఎంత కావాలో అంతే ఉపసంహరించుకునే వీలు కలుగుతుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)