Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
EPS pension hike: ఈపీఎస్ కనీస పెన్షన్ పెరగనుందా? వచ్చే నెలలో కీలక భేటీ
By Eenadu2 min read at Eenadu
In brief
The Central Board of Trustees (CBT) of the Employees' Provident Fund Organisation (EPFO) may discuss a pension hike for the Employees' Pension Scheme (EPS) in its upcoming meeting in Gujarat on November 19.
Pensioners are currently demanding a minimum pension increase from Rs. 1,000 to Rs. 7,500, citing rising inflation.
The government recently increased the EPS wage ceiling to Rs. 25,000, and a partial hike is expected, with budget allocations to be discussed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
EPS pension hike | దిల్లీ: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద చెల్లించే కనీస పింఛను పెంపు కు ఎట్టకేలకు మోక్షం లభించనుందా? అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 19న గుజరాత్లో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల (CBT) సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద.. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1000 చెల్లిస్తున్నారు. దీన్ని చివరిసారిగా 2014 సెప్టెంబర్లో సవరించారు. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా ఈ మొత్తం సరిపోదని, కనీస పింఛనును రూ.7,500 చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొన్నేళ్లుగా పెన్షనర్ల సంఘం చేస్తోంది. ఇటీవలే ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచిన కేంద్రం.. ఈ క్రమంలోనే కనీస పెన్షన్ మొత్తంపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నంత కాకుండా.. కొంత మొత్తం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు బడ్జెట్లో ఎంత కేటాయించాలనేది వచ్చే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)



