Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎప్పుడు ఏ బుల్లెట్ తగులుతుందోనని వణుకు.. ప్రాణభయంతో బంకర్లలోకి హాఫిజ్ సయీద్, మసూద్ అజార్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Indian intelligence sources reported that Lashkar-e-Taiba chief Hafiz Saeed and Jaish-e-Mohammed chief Masood Azhar are reportedly hiding in heavily guarded safe houses in Pakistan under ISI protection due to fear of assassination.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఎంతో మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, లష్కరే తోయిబా చీఫ్ హాఫిజ్ సయీద్, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ బుల్లెట్ తగిలి ప్రాణాలు గాల్లో కలిసి పోతాయోనని హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో తమ స్థావరాలను వదిలి పాక్ ఆర్మీ రక్షణలోకి వెళ్లారు. హాఫిజ్ సయీద్, మసూద్ అజార్లను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన కొత్త రహస్య స్థావరాలకు తరలించినట్లు భారత ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల పాకిస్థాన్లో పలువురు భారత్ వ్యతిరేక ఉగ్రవాదులు అజ్ఞాత సాయుధుల చేతిలో హతమవుతున్నారు. గుర్తు తెలియన వ్యక్తులు చేస్తోన్న ఈ హత్యలు హాఫిజ్ సయీద్, మసూద్ అజార్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏ క్షణాన తమపై దాడి జరుగుతుందోనని.. ఏ వైపు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందోనని ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భయంతో గజగజ వణికిపోతున్నారంట.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)