Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ - Visalaandhra
By Suresh||1 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 20, 2026
- MLA Veerlapalli Shankar inaugurated the newly established SR Convention Hall in Kondurg, Shadnagar constituency, Rangareddy district. He praised the facility for providing useful amenities for social functions and community events. Several local leaders from various committees and the Congress party attended the inauguration.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
విశాలాంధ్ర-కొందుర్గ్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. కన్వెన్షన్ హాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ…. ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో కన్వెన్షన్ హాళ్లను ఏర్పాటు చేసుకోవడం , ఇలాంటి వసతులు శుభకార్యాలు, వివిధ సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మార్కెట్…