Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎస్బీఐ లాభం 23 వేల కోట్లు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
State Bank of India (SBI) reported a standalone net profit of Rs. 23,038 crore for the second quarter of the current financial year, reflecting a 14% year-on-year growth.
The bank's revenue increased to Rs. 1,43,796 crore during the review period. SBI MD Ashwini Kumar Tiwari stated that the bank disbursed Rs.
28,000 crore in loans under the government's Emergency Credit Line Guarantee Scheme to support sectors affected by tensions in West Asia.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, నవంబర్ 3 : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.23,038 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.20,160 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. సమీక్షాకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1,34,979 కోట్ల నుంచి రూ.1,43,796 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ అశ్విని కుమార్ తివారీ మాట్లాడుతూ..పలు ఇండస్ట్రీలకు రూ.7.8 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాల్సివున్నదన్నారు.…
మ్యూచువల్ ఫండ్ సంస్థతోపాటు ఎన్ఎస్ఈలో వాటా విక్రయించడంతో సమకూరిన నిధుల వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. బ్యాంక్ దేశీయ నికర వడ్డీమార్జిన్లు త్రైమాసిక ప్రాతిపదికన 0.11 శాతం పెరిగి 3.11 శాతానికి చేరుకోవడం శుభసూచికం. భవిష్యత్తులో కూడా 3 శాతం కంటే ఎగువనే కొనసాగుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణం, డిపాజిట్లలో వృద్ధి 14-15 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. ఎల్ నినో నేపథ్యంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ఆస్తుల నాణ్యతపై ఎటువంటి ప్రభావం పడలేదని, రాబోయే రోజుల్లో గ్రామీణ వినియోగంపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)