Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
EU awards ICC: ట్రంప్ ఆంక్షలు విధిస్తే.. ఈయూ అవార్డు ఇచ్చింది
By Eenadu||2 min read at Eenadu
In brief
The European Union awarded the Sakharov Prize to the International Criminal Court (ICC) for its work in upholding international law and justice.
The ICC President welcomed the recognition, noting the challenges the court faces amid US sanctions.
The US has imposed heavy sanctions on the ICC, attempting to freeze its financial resources, after accusing the court of unlawfully investigating Americans and Israelis regarding war crimes allegations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)పై అమెరికా ప్రభుత్వం ఇటీవల విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐసీసీతోపాటు ట్రైబ్యునల్లో పనిచేసే అధికారులను యురోపియన్ యూనియన్ (European Union) అత్యున్నత మానవ హక్కుల పురస్కారం సఖరోవ్ ప్రైజ్ వరించింది. ఈ అవార్డు ప్రకటించిన సందర్భంగా యురోపియన్ పార్లమెంట్ అధ్యక్షురాలు రాబర్టా మెట్సోలా మాట్లాడుతూ అంతర్జాతీయ చట్టాలు, న్యాయాన్ని నిలబెట్టడంలో ఐసీసీ చేసిన కృషికి ఈ పురస్కారం ఓ నిదర్శనమన్నారు.
సోవియట్ అసమ్మతివాది, నోబెల్ పురస్కార గ్రహీత ఆండ్రూ సఖరోవ్ పేరుమీద 1988లో ఈ అవార్డును ఈయూ అందజేస్తోంది. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ కోసం కృషి చేసే వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. తాజాగా అవార్డు లభించడంపై ఐసీసీ అధ్యక్షురాలు టొమోకో అకానే స్వాగతించారు. న్యాయస్థానం, అధికారులు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఈ గుర్తింపు లభించడం ఎంతో సంతోషకర విషయమన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)