Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
FBI: అది ఉత్తర కొరియా హ్యాకర్ల పనే: ఎఫ్బీఐ
By Eenadu2 min read at Eenadu
In brief
The FBI attributed a $630 million cryptocurrency theft from Binance to North Korean hackers associated with the hacking group TraderTraitor.
Binance temporarily halted accounts upon detecting the breach and later announced it could compensate 90% of the stolen funds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ బైనాన్స్పై సైబర్ దాడి ద్వారా, కొన్ని నిమిషాల వ్యవధిలోనే, 630 కోట్ల డాలర్ల (సుమారు రూ.60,000 కోట్ల) విలువైన క్రిప్టోకరెన్సీ దోపిడీకి పాల్పడిన ఘటన వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు ఉన్నట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) వెల్లడించింది. ట్రేడర్ట్రైటర్ అనే హ్యాకింగ్ సంస్థకు చెందిన హానికర సైబర్ కార్యకలాపాలే ఇందుకు కారణమని ఎఫ్బీఐ తెలిపింది. గత ఏడాది బైబిట్ క్రిప్టో ఎక్స్ఛేంజ్పై జరిగిన 150 కోట్ల డాలర్ల దోపిడీ వెనుకా ఇదే హ్యాకింగ్ బృందం ఉన్నట్లు పేర్కొంది. ‘దొంగిలించిన క్రిప్టో ఆస్తులను ఇతర లావాదేవీల ద్వారా చట్టబద్ధమైనవిగా…
ట్రేడర్ట్రైటర్ హ్యాకర్లు దొంగిలించిన డిజిటల్ ఆస్తులను ప్రధానంగా ఇథీరియం అనే క్రిప్టోకరెన్సీగా మార్చుతున్నట్లు గుర్తించామని ఎఫ్బీఐ తెలిపింది. క్రిప్టో నిపుణుడు ఆరి రెడ్బోర్డ్ అభిప్రాయం ప్రకారం, హ్యాకర్లు దొంగిలించిన డిజిటల్ ఆస్తులను చిన్న భాగాలుగా విడగొట్టి, చిన్న క్రిప్టో ఎక్స్ఛేంజీల ద్వారా వాటిని ఇతర ఖాతాలకు బదిలీ చేసి నగదుగా మార్చేందుకు ప్రయత్నించొచ్చు. ఈ ప్రక్రియ కొన్ని నెలలు కొనసాగొచ్చని ఆయన అంచనా వేశారు. వీటిని ట్రాక్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)