Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyber Fraud: రూ.30కోట్ల సైబర్ మోసాన్ని పట్టించిన ‘కుర్తీ ఆర్డర్’
By Eenadu2 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that an investigation into an online shopping scam targeting a Delhi University student uncovered a cyber fraud network of over ₹30 crores.
Authorities arrested six individuals who allegedly operated through 25 bank accounts and were linked to 27 fraud complaints across multiple states.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ‘కుర్తీ’ విషయంలో మోసానికి సంబంధించి దర్యాప్తు చేస్తుండగా.. రూ.30 కోట్లకు పైగా సైబర్ నేరం (Cyber Fraud Network) వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతిపెద్ద సైబర్ నెట్‌వర్క్‌ను ఛేధించగలిగారు. ఏమయ్యిందంటేం..?
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఫాతిమా దిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్న సమయంలో ఓ షాపింగ్ ప్రకటనల ఖాతాలో చూపించిన కుర్తీని ఆర్డర్ చేసింది. వారి వాట్సాప్ ఖాతాలో పంపిన క్యూఆర్ కోడ్‌కు మొదట రూ.400 చెల్లించింది. అనంతరం పార్శిల్ డెలివరీకి సంబంధించి కాల్ చేసి, పాస్‌కోడ్ ఇవ్వమని దుండగులు అడగడంతో ఫోన్‌కు వచ్చిన కోడ్ చెప్పింది. కుర్తా డెలివరీ కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని.. తర్వాత వాటిని తిరిగి చెల్లిస్తామని నమ్మించి పలుమార్లు రూ.1,150, రూ.2,000, రూ.2,650, రూ.650 బదిలీ చేసేలా ప్రేరేపించారు. చివరికి పార్సిల్ డెలివరీ కాకపోవడం, డబ్బు రీఫండ్ ఇవ్వకపోవడంతో విద్యార్థిని…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)

