Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
A massive fire accident occurred in Noida, Uttar Pradesh, on Saturday afternoon, resulting in one death and the destruction of several temporary tea and snacks shops in Sector 125.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Fire Accident : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని నోయిడా (Noida) లో శనివారం మధ్యాహ్నం (Fire Accident) జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలు దుకాణాలు అగ్నికి ఆహూతయ్యాయి. నోయిడా సెక్టార్ 125లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టీ (Tea), స్నాక్స్ (Snacks) దుకాణాల్లో తొలుత మంటలు చెలరేగాయి. సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్పూర్ ప్రాంతంలో ఉన్న ఐదు దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించాయి.
ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాద సమయంలో దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని అలుముకోవడంతో అధికారులు ముందుజాగ్రత్తగా సమీపంలోని రహదారులను మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల సమయంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)