Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that FMG doctors in Telangana are holding their 34th day of protest demanding the implementation of a Supreme Court order for a monthly stipend of Rs.
29,792. The doctors were allegedly taken into custody in a van after army police forcefully dragged them from the Telangana Medical Council in Koti.
The article states that the Congress government is ignoring the Supreme Court's directives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
FMG Doctors | సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమకు రూ.29 వేలు స్టైఫండ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ఎఫ్ఎంజీ (FMG) వైద్యులు నిరసన చేపడుతున్నారని తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం ఆదేశాలను లెక్కచేయకుండా తమకు కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తుందని ఎఫ్ఎంజీ (FMG) వైద్యులు ఇప్పటికే కోఠి DME కార్యాలయం ఎదుట ఆందోళన చేయగా వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిసిందే. ఎఫ్ ఎంజీ డాక్టర్ల నిరసన 34వ రోజు కొనసాగుతుంది.
కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట నిరసన తెలుపుతున్న FMG వైద్య విద్యార్థుల పట్ల ఆర్మీ పోలీసులు ప్రవర్తించారు. తమ డిమాండ్‌ను అమలు చేయాలని నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. ఈ దృశ్యాలు కాంగ్రెస్ సర్కార్ మరోసారి కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)