Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
FMG doctors in Telangana are protesting peacefully for 15 days over a stipend dispute, demanding the government pay the Supreme Court-mandated amount of Rs.
29,000 instead of Rs. 5,000. Police have arrested the doctors and taken them into custody in vans, an event captured in video.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
FMG Doctors | సుప్రీంకోర్టు తమకు రూ.29 వేలు స్టైఫండ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తుందని ఎఫ్ఎంజీ (FMG) వైద్యులు నిరసన చేపడుతున్నారని తెలిసిందే. 15 రోజులుగా తెలుపుతున్న ఎఫ్ఎంజీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోఠి DME కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న FMG వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్లలోకి ఎక్కించారు. తమకు చేయాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనలోపాల్గొన్న వైద్యులను వీడియోలోచూడొచ్చు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)