Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
NHM Employees | డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
NHM employees in Telangana are continuing their strike, now in its ninth day, at the DMHO office in Hyderabad.
They are demanding regularization without conditions, equal pay for equal work, and the issuance of health cards.
The protest has also spread to the Nagarkurnool Collectorate, where employees are holding an indefinite strike and appealing to the government for discussions to resolve their issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
NHM Employees | ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరింది. హైదరాబాద్ డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగుల నిరసన కొనసాగిస్తున్నారు. తెలంగాణలో రెగ్యులరైజేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ కార్డులతోపాటు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వివిధ జిల్లాల నుంచి ఎన్హెచ్ ఎం ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చశారు. మరోవైపు నాగర్కర్నూల్ కలెక్టరేట్ ముందు నిరవధిక సమ్మ కొనసాగుతోంది. పండగ రోజు నల్లబ్యాడ్జీలు ధరించి.. గొడ్డు కారంతో భోజనం చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)