Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Foot safety: తగిన ఎంపికతోనే.. పాదానికి పట్టు
By Eenadu3 min read at Eenadu
In brief
The article provides a guide on selecting appropriate footwear for various activities, including walking, running, gym workouts, and sports.
It emphasizes the importance of cushioning, fit, and support to ensure comfort and safety. Dr. M. Narendranath, Head of the Vascular and Endovascular Department at KIMS Hospital, Hyderabad, is cited as the expert for the article.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
షూ... పాదాలకు రక్షణనిచ్చే వస్తువు మాత్రమే కాదు.. ప్రతి అడుగులోనూ సౌకర్యం, భద్రతను అందించే తోడు. ఉదయం నడకకు వెళ్లేవారి నుంచి జిమ్లో వ్యాయామం చేసేవారు.. ఆఫీసుకు వెళ్లేవారు.. క్రీడాకారుల వరకు అందరికీ అవసరమే. అన్ని షూస్ ఒకేలా ఉండవు. అందరికీ ఒకేరకమైనవి నప్పవు. వాటి ఆకృతి, అడుగు భాగం, కుషనింగ్, పట్టు.. వంటివి మారుతుంటాయి. ఒకే షూను అన్ని రకాల వ్యాయామాలు, ఆటలు, పనులకు ఉపయోగించకూడదు. కొనే సమయంలో అవసరానికి తగినదాన్ని ఎంచుకోవడం మంచిది.
వాకింగ్ షూస్: ఉదయం నడక, పార్కుల్లో, రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఎక్కువసేపు నడిచినా సౌకర్యంగా ఉండేలా ఈ షూస్ అనువైనవి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)