Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
FPIs withdraw: ఎఫ్‌పీఐల విక్రయాలు.. అక్టోబర్‌లో ₹48,056 కోట్ల నిధులు వెనక్కి
By Eenadu1 min read at Eenadu
In brief
Foreign Portfolio Investors (FPIs) withdrew ₹48,056 crore from domestic equity markets by October 23 due to geopolitical tensions, rising oil prices, and inflation fears.
For the year, FPIs have withdrawn a total of ₹3.08 lakh crore.
Market experts noted that domestic investors and SIP investments provided some relief, while future foreign investment will be influenced by US Federal Reserve and Bank of Japan decisions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (FPIs withdraw) విక్రయాలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరగడం, కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోడం, ద్రవ్యోల్బణ భయాలు.. ఇవన్నీ ఎఫ్‌పీఐలను ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నిధులను దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. అక్టోబర్ 23 నాటికి రూ.48,056 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకూ రూ.3.08 లక్షల కోట్ల నిధులను దేశీయ ఈక్విటీల నుంచి విదేశీ మదుపర్లు మళ్లించారు. గతేడాది మొత్తంగా జరిపిన ఎఫ్‌పీఐల విక్రయాలు రూ.1.66 లక్షల కోట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే, అక్టోబర్ 23తో ముగిసిన వారంలో రెండు రోజులు ఎఫ్‌పీఐలు నికర కొనుగోలుదారులుగా మారడం కాస్త ఊరటనిచ్చే అంశంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దేశీయ మదుపర్ల కొనుగోళ్లు, సిప్‌లలో పెట్టుబడులు మార్కెట్‌కు కలిసొచ్చే అంశమని తెలిపారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ నిర్ణయాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అమెరికా జీడీపీ (GDP)డేటా, చమురు ధరలు ఇవన్నీ మున్ముందు విదేశీ మదుపర్లను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


