Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఘనంగా మానస దాండియా మహోత్సవ వేడుకలు - Visalaandhra
By Shanthi||1 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 21, 2026
The article reports on the grand celebration of the second edition of the Manasa Dandiya Mahotsav, a dance event held in Dharmavaram, where hundreds of people participated.
It also covers a Kuchipudi dance performance by Sri Lalitha Nritya Kalikanethan at the Peddamma Talli temple during the Dasara Navaratri festival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాయిబాబా గార్డెన్స్ నందు మానస దాండియా మహోత్సవం వేడుకలు-2 కె 26 అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని మానస నృత్య కళాకేంద్రం అధ్యక్షురాలు మానస తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తేజోమూర్తుల మురళీధర్ (ఆర్టిస్ట్, రచయిత) , శంకారపు జయశ్రీ ( బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బుల్ రెడ్డి గారు (రిచ్ కిడ్ మూవీ హీరో) ఆయన బృందం విచ్చేయడం జరిగింది అని తెలిపారు.వీరితో పాటుగా ధర్మవరం లోని యూటబర్స్ కూడా రావడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో దాదాపుగా ఎన్నో వందలు మంది పాల్గొనడం ఎంతో సంతోషంగా గర్వించదగ్గ విషయంగా ఉందని…
అలరించిన లలిత నాట్య కళానికేతన్ నాట్య ప్రదర్శన :దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణములోని సాలే వీధిలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ కమలా బాలాజీ రామ లాలిత్య వారి శిష్య బృందం 20 మంది చే నిర్వహించిన నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిషాసురమర్ధిని కూచిపూడి నృత్య నాటక ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. లాస్య, రోషిత, స్నేహ, తరుణి, ధాత్రి, దేవాన్షిత, మానస, తనస్కా, హిమశ్రీ మొదలైన శిష్య బృందం అద్భుతంగా నటించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ఆలయ కమిటీ వారు గురువులను శిష్యులను ఘనంగా శాల్వాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)