Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Godavarikhani | రామగుండం ‘మగువ’కు విశేష సేవలో దక్కిన విశిష్ట పురస్కారం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Lions Club of Ramagundam Mahila honored Atlauri Shashikala, the secretary of the Ramagundam Mahila chapter, with a distinguished service award in Hyderabad for her voluntary social work and efforts in women's empowerment through tailoring training centers.
Shashikala expressed that receiving the award increased her sense of responsibility, while club members celebrated the recognition of their services.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 1 : సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సెక్రెటరీ అట్లూరి శశికళను విశిష్ట సేవా పురస్కారం వరించింది. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్ట్రిక్-320 వేడుకలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న పలువురిని అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని లయన్ అట్లూరి శశికళకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ టీ రాజేశ్వర ప్రసాద్ అందజేయడం విశేషం.
ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూనే ప్రవృత్తిగా సమాజ సేవను ఎంచుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను స్థాపించి మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషిని కొనియాడుతూ సత్కరించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ ఈ అవార్డు దక్కడం అదృష్టమనీ, తనపై మరింత బాధ్యత పెరిగినట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం తమకెంతో స్ఫూర్తిగా ఉందని క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)