Namasthe Telangana ·
కొత్తగూడెం క్లబ్‌లో సీనియర్ సిటిజన్లకు సన్మానం
By NT News telugu||1 min read at Namasthe Telangana
Model summary
not written by Namasthe Telangana · not verifiedGenerated October 1, 2026
- In Kothagudem, local authorities honored senior citizens during a ceremony held to mark the International Day of Older Persons. Members of the local senior citizens association also submitted a memorandum to the district administration requesting the restoration of train fare concessions and the creation of a dedicated ministry for the welfare of the elderly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Sign in to give feedbackచుంచుపల్లి, అక్టోబర్ 01 : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్‌లో సీనియర్ సిటిజన్ల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, డీఆర్‌వో ముఖ్య అతిథులుగా హాజరై సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్న సీనియర్ సిటిజన్లను ఘనంగా సన్మానించారు. తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్, కొత్తగూడెం సభ్యులు ఎం. సీతారామ శాస్త్రి, ఎస్‌కే. కాశీం, దండమూడి రవీంద్రలను జిల్లా అధికారులు శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, సిబ్బంది నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత పదేళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్‌లోనూ సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (AISCCON) అధ్యక్షుడి లేఖ ప్రతిని జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు అందజేశారు. రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అబ్దుల్ రషీద్, సెక్రటరీ సురేష్ కుమార్‌తో పాటు పలువురు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)Related Stories
India Today ·
Kashi to Kedarnath, temples hold prayers for Captain Machchhar after flydubai attack
The Hindu ·
Supreme Court orders curbs on licence renewal, vehicle registration for motorists with unpaid traffic fines
Times of India ·
Watch: Hurt flydubai pilot Smit Machchhar gets emergency treatment shortly after landing; airlifted to Abu Dhabi
Deccan Herald ·
Asian Games 2026 | India edge out Pakistan in a thriller, reach men's hockey final
Hindustan Times ·
Asian Games 2026, Day 13: Manu, Prince and Nitesh take silver, Ganesh adds bronze as medal tally rises to 65
How this was analysed
Read by a model across 1 source.
Confidence: High
Blind ReadEvery figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.
Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →
How we measure coverage