Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
GodavariKhani | ‘ఉపా’ రద్దు చేయాలని డిసెంబర్ 10న చలో ఢిల్లీ.. గోదావరిఖనిలో పౌరహక్కుల సంఘం నేతల పిలుపు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
రామగుండం పౌర హక్కుల సంఘం నేతలు డిసెంబర్ 10న జరగనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలను కోరుతూ గోదావరిఖనిలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని రద్దు చేయాలని మరియు పది మంది ఆదివాసీలకు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజాస్వామిక హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా సీడీఆర్ఓ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా నుంచి మేధావులు ఈ సదస్సుకు తరలిరావాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 12 days across 2 events →
GodavariKhani | కోల్ సిటీ, నవంబర్ 29 : కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టంను రద్దు చేయడంతోపాటు పౌరుల స్వేచ్ఛ అయిన ఓటు హక్కును తొలగించే అధికారం ఎవరికీ లేదనీ, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలనీ, పది మంది ఆదివాసీలకు విధించిన ఉరి శిక్షను రద్దు చేయాలని రామగుండం పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. డిసెంబర్ 10న తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిరావాలని కోరుతూ ఆదివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ మాట్లాడారు. ప్రజాస్వామిక హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా దేశంలోని 16 హక్కుల సంఘాలతో ఏర్పడిన ప్రజాస్వామిక హక్కుల…
ప్రజల హక్కులు, పౌరసత్వం కోల్పోయే సర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కేంద్రంను డిమాండ్ చేశారు. దేశంలో అత్యంత ప్రజాస్వామిక వ్యతిరేక ఉపా చట్టంను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా మేధావి వర్గం డిమాండ్ చేస్తుందన్నారు. దేశంలో 1928 నుంచి 1944 వరకు 11,539 మందికి మరణ శిక్ష విధించారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ రావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బొంకూరు లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి రవి, వినోద్, బండారు రాజలింగు. సత్యనారాయణ, శంకర్, గుమ్మడి కొమురయ్య, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)