Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Gongidi Sunitha | గ్లోబల్ సమ్మిట్‌తో ఒరిగిందేమిటో సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former MLA Gongidi Sunitha alleged that the Telangana government is facing financial difficulties and demanded a comprehensive report on the expenses and outcomes of the recent Global Summit.
She questioned the expenditure of approximately Rs.
50 crore on the summit, stating that the public funds were misused for Congress party propaganda.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రం ఉందని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెబుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ( Gongidi Sunitha ) అన్నారు. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ( Global Summit ) కోసం సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేయడంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి లేదన్నారు. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాని సమయంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగిన ప్రయోజనాలేమిటని ప్రశ్నించారు. ఈ సదస్సు ద్వారా ఎన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి? ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి? అనే వివరాలను ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపంలో ప్రజల ముందు ఉంచాలని కోరారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)