Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒప్పందాలు సరే.. పెట్టుబడులేవి?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that opposition parties and analysts are criticizing the 'Invest Telangana Global Summit' as a mere publicity stunt lacking real investments.
It alleges that the Congress government has failed to deliver on promised investments and job creation, and that the summit is a diversion from unfulfilled basic promises like farmer loan waivers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారులో ప్రతిపాదిత ‘ఫ్యూచర్ సిటీ’ వేదికగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’.. , రేవంత్‌రెడ్డి సరార్ చేస్తున్న పెట్టుబడుల ప్రచారం అంతా అని ప్రతిపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను రేవంత్‌రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించడం, దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కేవలం రాజకీయ సంబంధాల కోసమే తప్ప.. గ్రౌండ్లో వాస్తవ రూపం దాల్చే పరిస్థితులేవీ లేవనే విమర్శలున్నాయి.
దావోస్ వేదికగా రూ.1.79 లక్షల కోట్లు, అమెరికా-కొరియా పర్యటనల ద్వారా మరో రూ.31,500 కోట్లు అంటూ కాగితాలపై చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిలో కనీసం 5 శాతం పెట్టుబడులు కూడా ఇప్పటివరకు రాష్ట్రానికి తీసుకురాలేదని నిపుణులు నిలదీస్తున్నారు. కేవలం లక్ష రూపాయల పెయిడ్-అప్ క్యాపిటల్ ఉన్న షెల్ కంపెనీలతో రూ.345 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోయిందని బీఆర్ఎస్ నేతలు ఆధారాలతో ఎత్తిచూపుతున్నారు. అంతర్జాతీయ బ్రాండ్ల ను రాష్ట్రానికి తెచ్చామంటూ ఫొటోషూట్లతో సరిపెడుతున్నారే తప్ప.. వాటితో రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు లభించాయో ప్రభుత్వం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)