Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
గ్రామాల్లో శాంతిభద్రతల కోసం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
By Eenadu1 min read at Eenadu
In brief
Police in Andukuru village, Palnadu district, conducted a cordon and search operation on Friday to maintain law and order.
During the operation, 18 vehicles without proper documents were seized, and the DSP advised the public to maintain peace ahead of the upcoming elections and follow traffic rules.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వినుకొండ: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు గ్రామంలో పోలీసులు శుక్రవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 18 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎవరూ , గొడవలకు పాల్పడవద్దని హెచ్చరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,500 జరిమానాతో పాటు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)