Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఏబీనగర్లో కార్డెన్ అండ్ సెర్చ్
By Eenadu1 min read at Eenadu
In brief
Police in Amrutaluru conducted a cordon and search operation in AB Nagar village of Chunduru mandal on Monday.
Chunduru CI Anandarao stated that voters should cooperate to ensure peaceful elections and warned that drugs and intoxicating substances are illegal.
During the operation, 31 bikes and two auto-rickshaws without proper documents were seized, with the police assuring the confidentiality of informants.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమృతలూరు: చుండూరు మండలం ఏబీనగర్ గ్రామంలో సోమవారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరు సీఐ ఆనందరావు మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను నిల్వ చేసినా, అమ్మినా, వినియోగించినా చట్ట ప్రకారం నేరమని పేర్కొన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 31 బైకులు, రెండు ఆటోలను సీజ్ చేశారు. కార్యక్రమంలో అమృతలూరు ఎస్సై సుమన్, చుండూరు ఎస్సై అనిల్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)



