Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Grammy Nominations: ‘వరువాయ్’ అవకాశం వచ్చిందలా..
By Eenadu4 min read at Eenadu
In brief
69వ గ్రామీ అవార్డులకు తమిళ పాట ‘వరువాయ్’ నామినేట్ అయింది, ఇది మన దేశం నుంచి ఈ పోటీలకు నామినేట్ అయిన ఏకైక పాటగా, తొలి తమిళ పాటగా ఘనత సాధించింది.
ఈ పాటను ఆలపించిన గాయని, సంగీత దర్శకురాలు సుభిక్షా రంగరాజన్ ఈ ప్రతిష్టాత్మక గుర్తింపుతో వార్తల్లో నిలిచారు.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవన్ ఏకాంబరం ఈ పాటకు సంగీతం అందించగా, సుభిక్షా రంగరాజన్ ‘ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్’ విభాగంలో గ్రామీకి నామినేట్ అయ్యారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పాత పాటలు, కవితల్ని ఆధునిక సంగీత శైలులతో మేళవించి కొత్త పాటలుగా రూపొందించడం ప్రస్తుత సంగీత ప్రపంచంలో ఓ ట్రెండ్‌గా మారిపోయింది. అలాంటి గీతాల్లో కొన్ని ఈ కాలం సంగీత ప్రియుల్ని ఆకట్టుకోవడమే కాదు.. అంతర్జాతీయ గుర్తింపునూ సొంతం చేసుకుంటున్నాయి.
పాత పాటలు, కవితల్ని ఆధునిక సంగీత శైలులతో మేళవించి కొత్త పాటలుగా రూపొందించడం ప్రస్తుత సంగీత ప్రపంచంలో ఓ ట్రెండ్‌గా మారిపోయింది. అలాంటి గీతాల్లో కొన్ని ఈ కాలం సంగీత ప్రియుల్ని ఆకట్టుకోవడమే కాదు.. అంతర్జాతీయ గుర్తింపునూ సొంతం చేసుకుంటున్నాయి. తమిళ పాట ‘వరువాయ్’ ఇదే కోవకు చెందుతుంది. 69వ గ్రామీ అవార్డులకు ఇటీవలే నామినేట్ అయిన ఈ గీతం.. మన దేశం నుంచి ఈ ప్రతిష్టాత్మక పోటీలకు నామినేట్ అయిన ఏకైక పాటగా, తొలి తమిళ పాటగా ఘనత సాధించింది. దీంతో ఈ పాటను ఆలపించిన గాయని, సంగీత దర్శకురాలు సుభిక్షా రంగరాజన్ పేరు వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సింగర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)