Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ramoji Excellence Awards: సమాజ హితమే.. మా అభిమతమంటూ..
By Eenadu10 min read at Eenadu
In brief
రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు రామోజీరావు 90వ జయంతి సందర్భంగా నవంబర్ 16న విజయవాడలోని డా.బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో తొమ్మిది మంది విశిష్ట వ్యక్తులకు ‘రామోజీ ఎక్స్లెన్స్ అవార్డు’లను ప్రదానం చేశారు.
రామోజీ గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న 900 మందిని పరిశీలించి తొమ్మిది మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
అవార్డు గ్రహీతలకు పతకం, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వారు.. నలుగురిలో ఒకరిగా ఉండడం కాదు, పదుగురికి ఒకరిగా ఎదిగారు. సేవతో, కృషితో, సంకల్పంతో, సదాశయంతో అత్యున్నత లక్ష్యాలను సాధించారు. వేలమందికి మేలు మార్గాలను చూపారు. సమాజానికి చుక్కానిగా నిలిచారు.
వారు.. నలుగురిలో ఒకరిగా ఉండడం కాదు, పదుగురికి ఒకరిగా ఎదిగారు. సేవతో, కృషితో, సంకల్పంతో, సదాశయంతో అత్యున్నత లక్ష్యాలను సాధించారు. వేలమందికి మేలు మార్గాలను చూపారు. సమాజానికి చుక్కానిగా నిలిచారు. తెలుగుజాతికి అక్షర వెలుగులు పంచిన స్ఫూర్తిశిఖరం రామోజీరావు ఎక్స్లెన్స్ అవార్డులను అందుకున్నారు. ఆ సేవామూర్తుల విజయ ప్రస్థానం.. మీ కోసం!
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)