Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
గుడ్లను బయట ఉంచాలా ? ఫ్రిజ్లో పెట్టాలా ? ఏది మంచిదో తెలుసా ?
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
నిపుణులు గుడ్లను ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్ నుండి బయటకు తీసినప్పుడు గుడ్ల ఉష్ణోగ్రత మారిపోయి, పెంకులపై బ్యాక్టీరియా ఏర్పడి లోపలికి చేరుతుందని వారు తెలిపారు.
గది ఉష్ణోగ్రత వద్ద గుడ్లు చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చాలామంది గుడ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని ఫ్రిజ్లో నిల్వ చేస్తుంటారు. అయితే గుడ్లను ఫ్రిజ్లో పెట్టడం మంచిదేనా? బయటకు తీసినప్పుడు వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందా ? గుడ్ల నిల్వ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం....
గుడ్లని ఫ్రిజ్లో స్టోర్ చేయడం మనలో చాలామంది చేసే పని. కానీ, ఫ్రిజ్లో ఎగ్స్ స్టోర్ చేయడం '' అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఫ్రిజ్లో రోజుల తరబడి ఉంచిన గుడ్లని తినడం వల్ల ప్రొటీన్, క్యాల్షియం అందడం మాట అటుంచితే లేనిపోని జబ్బులొస్తాయని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఫ్రిజ్లో ఉన్న గుడ్లని బయటికి తీసినప్పుడు వాటి టెంపరేచర్ మారిపోయి పాడైపోతాయి. గుడ్ల పెంకులపై పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా ఏర్పడి అది గుడ్డు లోపలకి పోతుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)