Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వాస్తు ప్రకారం ఫ్రిజ్ ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిది..?
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that according to Vastu Shastra, placing a refrigerator in the west or southwest direction of a house is considered auspicious for stability and family well-being.
The article notes that while some believe this practice boosts happiness and income, there is no scientific evidence to support these claims, and practical factors like ventilation and accessibility are also important.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా వాడుతున్న వస్తువుల్లో రిఫ్రిజిరేటర్.. అదేనండీ ఫ్రిజ్ ఒకటి. కూరగాయలు, పండ్లు, పాలు, వండిన ఆహారం.. ఇలా తినే తిండికి సంబంధించిన ఆహార పదార్థాలు పాడవకుండా ఫ్రిజ్‌లో దాచుకుంటారు. అయితే.. ఈ ఫ్రిజ్‌ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడితే ప్రమాదాలకు అవకాశం ఉంది. వీలైనంత వరకూ కిచెన్ లోనే ఫ్రిజ్ ఉండాలి.
కుదరని పక్షంలో హాల్లో ఉంచుకోవాలి. ఫ్రిజ్ కోసం స్థలాన్ని ఎంచుకునేటప్పుడు, దాని పరిమాణం, తలుపు తెరవడంలో సౌలభ్యం, విద్యుత్ కనెక్షన్, వెంటిలేషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అదే సమయంలో.. వాస్తు శాస్త్ర నమ్మకాలను పాటించి ఫ్రిజ్ ఏ దిశలో ఉంచడం ఉత్తమమో కూడా తెలుసుకోవాలని కొందరు భావిస్తుంటారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)