Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
గురుకులంలో భారీగా డ్రాపౌట్లు!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- The article reports a significant increase in student dropouts from government residential schools (Gurukulas) in Telangana under the current Congress government. It attributes the decline to alleged mismanagement, food poisoning incidents, and a lack of oversight, while criticizing the administration for failing to fill vacant seats.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడేవారు. కానీ, కాంగ్రెస్ విద్యార్థుల డ్రాపౌట్ల సంఖ్య ఏటేటా భారీగా పెరిగిపోతున్నది. ఈ ఏడాది ఒక్క ఎస్సీ గురుకులాల్లోనే అడ్మిషన్ తీసుకున్నా దాదాపు 8వేల మంది విద్యార్థులు బడిలో చేరని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్ఏ-1 (సమ్మేటివ్ అసెస్మెంట్) పరీక్షల నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అన్ని గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని ఉపాధ్యాయులు, విద్యార్థులు చెప్తున్నారు.
సగటున ఒక్కో గురుకులంలో 40 మంది విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారని తెలుస్తున్నది. ఇంటర్, డిగ్రీ గురుకుల కళాశాలల్లోనూ భారీగా సీట్లు మిగిలిపోయాయి. పరిస్థితి ఇంత