Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
H-1B visa: హెచ్-1బీ, గ్రీన్కార్డుల స్పాన్సర్షిప్ నిలిపివేత: కన్సల్టింగ్ రోల్స్పై ఐబీఎం నిర్ణయం..
By Eenadu1 min read at Eenadu
In brief
Tech giant IBM decided to stop sponsoring H-1B visas and green cards for most employees in its consulting business, citing a declining share in skilled visa programs, a shrinking skilled visa share, and changing client needs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: టెక్ దిగ్గజం ఐబీఎం తన కన్సల్టింగ్ వ్యాపారంలోని చాలా మంది ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు(H-1B visa), గ్రీన్కార్డుల (green card) స్పాన్సర్షిప్ నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీ యాజమాన్యాలు స్పాన్సర్ చేసే వీసాలు, లీగల్ ఇమిగ్రేషన్ వంటి అంశాలపై అమెరికాలోని (USA) ట్రంప్ కార్యవర్గం తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది. తాజా నిర్ణయం ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో కంపెనీ వర్క్ వీసాలపై ఆధారపడిన వలస ఉద్యోగులపై ప్రభావం చూపించనుంది. దీంతోపాటు వారి శాశ్వత నివాసానికి ఉన్న మార్గాలను మూసివేయనుంది.
తాజాగా ఈ నిర్ణయం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు అమెరికా బయట కంపెనీ కోసం పనిచేసేందుకు అవకాశం ఇచ్చింది. దీనికి ఇష్టపడని ఉద్యోగులు ఈ ఏడాది చివరిలోపు కంపెనీని వీడాల్సి ఉంటుంది. దీనిపై కంపెనీ ప్రతినిధి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా స్కిల్డ్ వీసా ప్రోగ్రామ్లో కంపెనీ వాటా తగ్గుతోందని వివరించారు. ‘‘అమెరికాలో వృత్తి నిపుణుల కొరతను తీర్చేందుకు ఐబీఎం హైస్కిల్డ్ వీసా ప్రోగ్రామ్లో భాగస్వామి అవుతోంది. గత కొన్నేళ్లుగా దీనిలో కంపెనీ వాటా తగ్గుతూ వస్తోంది. స్థానికంగానే నాణ్యమైన ఉద్యోగుల లభ్యత పెరగడం, క్లయింట్ల అవసరాలు మారుతుండటంతో.. ఇక నుంచి కంపెనీ వీలైనంత ఎక్కువగా కన్సల్టింగ్ విభాగంలో వీసా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)