Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
USA: అమెరికా కళాశాలల్లో చేరే భారతీయ విద్యార్థుల సంఖ్యలో 39% క్షీణత
By Eenadu||2 min read at Eenadu
In brief
According to the US International Trade Administration (ITA), the number of Indian students traveling to the USA on F and M category student visas in August decreased by 39% compared to the previous year.
The article attributes this decline to stricter visa regulations, employment uncertainty, and increased visa rejection rates, noting that numbers dropped significantly after Donald Trump's re-election.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: , , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులపై విరుచుకుపడుతున్నారు (Trump Immigration Policy). దీంతో ఆ దేశానికి వెళ్లాలనుకునే భారత విద్యార్థుల (Indian students) సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గతేడాదితో పోలిస్తే ఆగస్టులో స్టూడెంట్ వీసాలపై భారతదేశం నుంచి యూఎస్ (USA)కు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 39 శాతం తగ్గింది. సాధారణంగా ఫాల్ సెమిస్టర్‌కు ముందు విదేశీ విద్యార్థుల చేరిక అత్యధికంగా ఉండే ఈ నెలలో.. వరుసగా వార్షిక క్షీణత నమోదు కావడం గమనార్హం.
ఆగస్టులో ఎఫ్, ఎం కేటగిరీ వీసాల (F-M category visas)పై అగ్రరాజ్యానికి వచ్చిన భారతీయ విద్యార్థుల సంఖ్య 25,321గా అమెరికా వాణిజ్య శాఖకు చెందిన అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన (ITA) వెల్లడించింది. గతేడాది ఈ కేటగిరీ వీసాలపై 41,540 మంది వెళ్లినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కొవిడ్ మహమ్మారి కారణంగా 2020లో ప్రయాణ ఆంక్షలు విధించిన సమయంలో విద్యార్థుల సంఖ్య 2,908కు పరిమితం కాగా.. మళ్లీ ఆగస్టు నెలలో నమోదైన అత్యల్ప సంఖ్య ఇదేనని తెలిపాయి. జోబైడెన్ అధికారంలో ఉన్న సమయంలోనూ విద్యార్థుల సంఖ్య కొంత మేర తగ్గినప్పటికీ.. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇది మరింత వేగంగా పడిపోయింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)