Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియాల్లో ఫుల్ ట్రాఫిక్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Heavy rain lashed Hyderabad on Friday evening, October 30, 2026, providing relief from the heat.
The downpour caused severe traffic congestion across various areas including Uppal, Gachibowli, and Banjara Hills.
The India Meteorological Department had previously issued a heavy rain warning for the city.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. 2026 అక్టోబర్ 30న మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టినా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ను వర్షం తడిపిముద్ద చేసింది. సిటీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
ఉప్పల్ బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాన రావడంతో కాలనీలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉప్పల్ మేడిపల్లి రూట్ లో కాస్త ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)