Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
వాన కాలంలోనూ ఇంత వర్షం పడలే.. హైదరాబాద్ పీపుల్ ఫుల్ హ్యాపీ..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Hyderabad experienced heavy rainfall on Friday evening, bringing relief to residents after a hot and dry period.
The weather department had issued a heavy rain alert for the city.
The sudden downpour caused traffic disruptions and waterlogging in several areas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురవని విషయం తెలిసిందే. వర్షాకాలం సైతం ఈసారి ఎండ కాలాన్ని తలపించింది. ఓ వైపు వర్షాలు లేక మరోవైపు ఉష్ణోగ్రత, ఉక్కుపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ తరుణంలో శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం సిటీలో భారీ వర్షం కురువడంతో హైదరాబాద్ ప్రజలు రెయిన్ ఎంజాయ్ చేస్తూ ఉపశమనం పొందారు. వర్షం కాలంలో కూడా ఇంత భారీ వాన కురవలేదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భానుడి వేడితో భగభగలాడిన భాగ్యనగరం శుక్రవారం సాయంత్రం…
ఉప్పల్ బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాన రావడంతో కాలనీలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఉప్పల్ మేడిపల్లి రూట్ లో కాస్త ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)