Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
హైదరాబాద్లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’కు ఖమ్మం కాంగ్రెస్ శ్రేణులు
By Eenadu1 min read at Eenadu
In brief
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్లో జరిగిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ ర్యాలీకి భారీగా తరలివెళ్లాయి.
డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను బలహీనపరుస్తోందని వారు విమర్శించగా, పాల్గొన్నవారు రాజ్యాంగ పీఠికను పఠిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
ఖమ్మం కమాన్ బజార్: దేశంలో , రాజ్యాంగ సంస్థల పరిరక్షణకు కాంగ్రెస్ చేపట్టిన ‘సంవిధాన్ రక్షా మార్చ్’ హైదరాబాద్ ర్యాలీకి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ వద్ద డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గురువారం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం , ఎన్నికల వ్యవస్థను బలహీనపరుస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. డా. బాబాసాహెబ్ అంబేడ్కర్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)