Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: ప్రజల కోసం రాహుల్ చేసే పోరాటానికి అందరూ మద్దతివ్వాలి: సీఎం రేవంత్
By Eenadu2 min read at Eenadu
In brief
Chief Minister Revanth Reddy called for global solidarity to protect democracy and constitutional values at the Bharat Summit in Hyderabad.
He criticized the central government for canceling visas of many foreign delegates and emphasized the protection of rights for marginalized groups, stating that Rahul Gandhi is leading this fight.
The article also mentions unrelated local events in Hanamkonda, Nirmal, and a satellite launch.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. హైదరాబాద్ వేదికగా జరిగిన భారత్ సమిట్ ముగింపు సమావేశంలో సీఎం ప్రసంగించారు. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వ ధోరణులకు మధ్య ప్రపంచవ్యాప్తంగా పోరాటం సాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను కాపాడటం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచి, అధికారాన్ని కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి విమర్శించారు. 70 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులను ఆహ్వానించామని, అయితే వారిలో చాలామందికి కేంద్ర ప్రభుత్వం వీసాలు రద్దు చేసిందని రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులు సహా అన్ని వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలు, ప్రాథమిక హక్కులు, విద్య, ఉపాధి, వైద్యం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయని చెప్పారు. ఈ పోరాటానికి రాహుల్గాంధీ నాయకత్వం వహిస్తున్నారని, ఆయనకు అందరూ మద్దతుగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)