Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాలమూరులో పంటలు ఎండిపోవడానికి రేవంత్ రెడ్డి గురుదక్షిణే కారణమని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి పాలమూరుకు నీళ్లు ఇవ్వలేదని అబద్ధాలు చెప్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో పాలమూరుకు 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్, టీడీపీ పాలనలో కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని హరీశ్ రావు స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 6 outlets · Compare coverage →
Harish Rao | పాలమూరుకు కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నిన్న రేవంత్ రెడ్డి మా మహబూబ్నగర్ కు ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా..? అని అడుగుతుండు.. కేసీఆర్ పట్టించుకోలేదట.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అసలు సోయి.. ఉందా.. లేదా..? అని ప్రశ్నించారు.
నా దగ్గర డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉంది.. 30 ఏండ్లలో 30 వేల ఎకరాలకు మీరు నీళ్లిచ్చారు.. కాంగ్రెస్, టీడీపీ 30 ఏండ్ల పాలనలో.. రేవంత్ రెడ్డి నీ గురువు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు.. దత్తత జిల్లాలో నీ గురువుగారు.. ఇయ్యాళ్ల నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్.. 30 ఏండ్లలో శిలాఫలకాలు పెట్టుడు.. చెట్లు నాటుడని హరీశ్ రావు .
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)