Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాలమూరుపై రేవంత్ పగ.. కాంగ్రెస్ పాలనలో వెయ్యేండ్ల విధ్వంసం
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
Former minister Singireddy Niranjan Reddy criticized Chief Minister Revanth Reddy's administration and praised KCR's development of the Palamuru region.
He alleged that the Congress government ruined Palamuru and demanded the immediate completion and activation of the Palamuru-Rangareddy lift irrigation project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రేవంత్రెడ్డి ఎక్కడికెళ్లినా కేసీఆర్ చేసిన పనులు కనిపిస్తూ వెక్కిరిస్తున్నయ్. అందుకే దిక్కుతోచని స్థితిలో కేసీఆర్, కేటీఆర్ స్మరణ చేస్తూ రేవంత్ తిట్ల దండకం అందుకుంటున్నడు. ముఖ్యమంత్రిగా 35 నెలల్లో పాలమూరుకు పిడికెడు పనులైనా చేశావా రేవంత్? నీ పాలనలో జిల్లా ప్రజలకు వచ్చిన ఉపాధి ఏంది? కనీసం అదనంగా ఒక ఎకరాకు అయినా సాగునీళ్లు ఇచ్చినవా?
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ‘తన తల్లి మరణిస్తే కర్మకాండలకు నెత్తిన నీళ్లు చల్లుకొనేందుకు కరెంటు లేదు.. నీళ్లు లేవు అని నాడు నిండు అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ను ఎద్దేవా చేసిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు కేసీఆర్పై నెపంనెట్టి తూలనాడుతున్నారు..’అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సమైక్య రాష్ట్రంలో పాలమూరును కలుపకుంటే అప్పర్ కృష్ణా, భీమ, ఆర్డీఎస్, తుంగభద్ర హైలెవల్ కెనాల్ ద్వారా 1960 నాటికే జిల్లాలో 20 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీరందేది. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసి నిజాంకాలం నాటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పాలకులు పక్కనబెట్టి జిల్లా ప్రజల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)