Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hasina: హసీనా సంతకం ఫోర్జరీ అయిందా..?
By Eenadu2 min read at Eenadu
In brief
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతూ స్వదేశానికి వెళ్లేందుకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు లేఖ పంపారు.
ఆ లేఖపై ఉన్న సంతకం ఫోర్జరీ అయిందని బంగ్లాదేశ్ ప్రధాని సహాయకుడు రాషెద్ ఖాన్ ఆరోపించారు.
హసీనా పంపిన దరఖాస్తులో ఎప్పటిలా బెంగాలీలో కాకుండా మరో భాషలో సంతకం ఉన్నట్లు తేలడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 11 days across 2 events →
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు ఓ లేఖను పంపించారు. అయితే.. ఆ లేఖపై హసీనా సంతకంలో తేడా ఉందని బంగ్లా ప్రధాని సహాయకుడు రాషెద్ ఖాన్ ఆరోపించారు. దీంతో ఆమె సంతకం అయ్యుంటుందా (Signature Forged) అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
‘పాస్‌పోర్టు కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ.. హసీనా న్యూదిల్లీలోని మా హైకమిషన్‌కు రాసిన లేఖపై అక్కడి అధికారులతో చర్చించాను. పలు పరీక్షలు జరిపిన తర్వాత ఆ సంతకం ఫోర్జరీ అని తేలింది. ఆమె పంపిన దరఖాస్తులో ఎప్పటిలా బెంగాలీలో కాకుండా మరో భాషలో సంతకం చేసినట్లు ఉంది. ఒక వ్యక్తి చేసే సంతకం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ముఖ్యంగా అధికారిక పత్రాలు, జాతీయ గుర్తింపు కార్డు (NID)లో ఉన్న సంతకంతో అది సరిపోలాలి. కానీ అలా జరగలేదు. లేఖ పంపే ముందు న్యాయవాదులు హసీనా సంతకం ఏ భాషలో ఉందో ఎందుకు సరిచూసుకోలేదు? సంతకాన్ని ఫోర్జరీ చేసే క్రమంలో వారు ఈ పొరపాటు చేసి ఉంటారు’ అని రాషెద్ ఖాన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)