Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hasina: మా దృష్టిలో హసీనా ఎప్పటికీ నేరస్థురాలే: బంగ్లాదేశ్
By Eenadu1 min read at Eenadu
In brief
Bangladesh's Law Minister Asaduzzaman stated that efforts are underway to extradite former Prime Minister Sheikh Hasina from India, whom he called a criminal convicted by a tribunal.
He noted that multiple appeals have been sent to New Delhi without a response and clarified that the Home Ministry is handling the matter since she is in another country.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయంపై బంగ్లాదేశ్ (Bangladesh) న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తేలిన హసీనాను భారత్ నుంచి స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే న్యూదిల్లీకి పలుమార్లు విజ్ఞప్తి లేఖలు పంపినట్లు తెలిపారు. అయినా ఎటువంటి సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా దృష్టిలో హసీనా ఒక . మా ట్రైబ్యునల్ ఆమెను దోషిగా నిర్ధారించింది. బంగ్లాదేశ్ ప్రజలలో ఇదే ఆమెకు ఉన్న గుర్తింపు.
హసీనాను ఎప్పటికైనా, ఎలాగైనా బంగ్లాదేశ్‌కు తీసుకువస్తాం. తగినశిక్ష విధిస్తాం. కానీ ఈ విషయంలో న్యాయ శాఖకు ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. ఎందుకంటే ఆమె మరో దేశంలో ఉన్నారు కాబట్టి దీనిని హోం మంత్రిత్వ శాఖ చూసుకుంటోంది. ఒకవేళ వారు ఆమెను మాకు అప్పగిస్తే ఎటువంటి భావోద్వేగాలకు తావులేకుండా ఈ విషయాన్ని చట్టప్రకారం పరిష్కరిస్తాం. నిబంధనలు ఉల్లంఘించేలా మేం ఏమీ చేయబోం’ అని అసదుజ్జమాన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులు -ఈటీవీ భారత్
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)