Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Health alert: షుగర్ ఉన్న వాళ్లకు.. 21 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ..!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Researchers have published a review in the Diabetes Therapy journal in 2026 indicating that individuals with diabetes face a significantly higher risk of developing 21 out of 24 common cancers, including liver, pancreatic, and breast cancers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
షుగర్ కు క్యాన్సర్ కు ఏదైనా సంబంధం ఉందా..? షుగర్ ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయా..? అనే చాలామంది డౌట్స్ ఉంటాయి. అయితే ఇటీవల జరిపిన పరిశోధనల్లో వీటి మద్య సంబంధాన్ని పరిశోధకులు క్షుణ్ణంగా పరిశీలించి ఓ రిపోర్టును ప్రచురించారు. షుగర్ తో క్యాన్సర్ ముప్పు, క్యాన్సర్ తో షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువే.. షుగర్ ఉన్న వ్యక్తులలో అత్యంత సాధారణమైన 24 రకాల క్యాన్సర్లలో 21 రకాలు అధికంగా సంభవిస్తున్నాయని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయని చెబుతున్నారు.
షుగర్ ఉన్నవారిలో కాలేయం, క్లోమం, పెద్దప్రేగు, రొమ్ము,గర్భాశయ క్యాన్సర్లు బయటపడుతున్నాయని, అంతేకాకుండా క్యాన్సర్ ,దాని చికిత్సలు రక్తంలో చక్కెర నియంత్రణకు అంతరాయం కలిగించి రోగులలో షుగర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు. 2026లో డయాబెటిస్ థెరపీ జర్నల్లో ప్రచురించబడిన ఈ సమీక్ష, దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందిపై నిర్వహించిన పరిశోధన ఆధారంగా రూపొందించినట్లు చెప్పారు పరిశోధకులు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)