Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to a recent study of over 91,000 participants, missing prescribed blood pressure medication significantly increases the risk of severe heart-related problems.
The research found that patients who consistently took at least 80% of their prescribed drugs experienced an 11% reduction in severe cardiovascular issues compared to those who did not.
Researchers recommend that doctors prioritize helping patients adhere to their medication schedules and address any difficulties they face.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
High BP | అధిక రక్తపోటుతో బాధపడేవారు వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోకపోతే, గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యల నుంచి లభించే రక్షణ గణనీయంగా తగ్గిపోతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 91 వేల మందికి పైగా పాల్గొన్న తొమ్మిది వైద్య పరిశోధనల వివరాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. మందులను సక్రమంగా తీసుకున్నవారిలో తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు 11 శాతం తగ్గినట్లు తేలింది. అయితే, తరచూ మందులు మానేసినవారిలో ఇలాంటి ప్రయోజనం చాలా తక్కువగా లేదా అసలు కనిపించలేదని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 140 కోట్ల మంది అధిక…
ఈ పరిశోధనలో పాల్గొన్నవారిని వారు మందులు ఎంత క్రమం తప్పకుండా తీసుకుంటున్నారనే ఆధారంగా రెండు వర్గాలుగా విభజించారు. సూచించిన మందుల్లో కనీసం 80 శాతం తీసుకున్నవారిని క్రమం తప్పకుండా మందులు వాడేవారిగా, అంతకంటే తక్కువ తీసుకున్నవారిని నిర్లక్ష్యం చేసినవారిగా పరిగణించారు. వైద్యుల పర్యవేక్షణలో పరిశోధనలు కొనసాగుతున్నప్పటికీ, కాలం గడిచే కొద్దీ మందులు తీసుకోవడంలో క్రమశిక్షణ తగ్గినట్లు గుర్తించారు. మొదటి ఏడాదిలో 88 శాతం మంది మందులను సక్రమంగా తీసుకోగా, ఐదో ఏడాదికి ఆ సంఖ్య 79 శాతానికి పడిపోయింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)