Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇక టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన పనిలేదు.. FASTag ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే !
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
ఢిల్లీలో కొత్త మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని ఈ వ్యాసం తెలియజేస్తుంది.
ఈ విధానం వల్ల వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, కెమెరాలు మరియు సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్గా టోల్ ఫీజు కట్ అవుతుందని వివరించింది.
ఫాస్టాగ్లో డబ్బులు లేకపోతే ఎలక్ట్రానిక్ నోటీసు పంపే అవకాశం ఉందని, అయితే అధికారిక నిబంధనలు వెల్లడికావాల్సి ఉందని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
టోల్ ప్లాజాల దగ్గరకు వెళ్లగానే వాహనాలన్నీ క్యూలో ఉండటం మనకు తెలిసిందే. ఫాస్టాగ్ ఉన్నా సరే, ఒక్కోసారి వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల టైం వృథా కావడమే కాకుండా, ఇంధనం కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్లు వాహనదారులకు పెద్ద సమస్యగా మారుతున్నాయి.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీలో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదే మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) విధానం. ఈ విధానం అమల్లోకి వస్తే టోల్ చార్జీలు కట్టడానికి వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదు. వాహనం టోల్ ప్లాజా దగ్గరకు వెళ్తుండగానే టోల్ ఫీజు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఢిల్లీలోని ఘాజీపూర్, బదర్పూర్తో పాటు ఇతర మార్గాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది? ఫాస్టాగ్లో డబ్బులు లేకపోతే ఏం జరుగుతుంది ? వాహనదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? తెలుసుకుందాం....
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)