Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
By Eenadu1 min read at Eenadu
In brief
Municipal Commissioner Abhishek Agastya inspected the construction progress of houses under the Indiramma Indla housing scheme in Velugumatla, Khammam district.
He directed officials to speed up construction, meet deadlines, and identify causes for any delays to ensure project completion.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారుల వారీగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జాప్యానికి కారణాలను గుర్తించి, వాటిని పూర్తిచేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)