Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష
By Eenadu1 min read at Eenadu
In brief
Yellareddy MLA Madan Mohan held a review meeting with Panchayat Raj department officials to assess development works across 8 mandals.
He directed officials to complete pending road construction on a war footing and expedite the construction of self-help group, Anganwadi, and gram panchayat buildings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఎల్లారెడ్డి: నియోజకవర్గంలోని 8 మండలాల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంగళవారం రాత్రి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానంగా నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులకు ఆయన సూచించారు. పెండింగ్లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులు, స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణ పురోగతి, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనుల స్థితిగతులను సమీక్షించారు. రహదారి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఎస్హెచ్జీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)