Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి
By Eenadu1 min read at Eenadu
In brief
చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెంలో వ్యవసాయ అధికారులు రైతులకు ఆరుతడి పంటలు తక్కువ నీటితో సాగు చేయాలని సూచించారు.
అలాగే సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని ఆచార్యుల గూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 29 days across 4 events →
చిలుకూరు: ఎలినినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి శ్రీధర్ సూచించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెంలో ఆరుతడి పంటలపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తక్కువ నీటితో పంటలను సాగు చేయాలని సూచించారు. ఏఈవో చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి సంతోష్ రాముడు, ఉప సర్పంచి ఉద్దండు దుర్గ పాల్గొన్నారు.
సీపీఆర్పై విద్యార్థులకు అవగాహన
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)